- Home

- Telugu India

- రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్
రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్ (RTO)
రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్ ఇండియన్ మోటార్ వెహికల్స్ యాక్ట్, 1988 ప్రకారం పనిచేస్తుంది. వెహికల్ రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్‌ను ఇష్యూ చేయడం, రీ-రిజిస్ట్రేషన్ మరియు RC రెన్యువల్ నుండి ట్యాక్స్‌లు మరియు ఫీజులను సబ్మిట్ చేయడం వరకు, RTO ప్రతి వెహికల్-సంబంధిత ఫంక్షన్‌ను పర్ఫామ్ చేస్తుంది.
Read more
RTO యొక్క కీ ఫంక్షన్స్
రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్ ఇండియన్ మోటార్ వెహికల్స్ యాక్ట్, 1988 ప్రకారం పనిచేస్తుంది. వెహికల్ రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్‌ను ఇష్యూ చేయడం, రీ-రిజిస్ట్రేషన్ మరియు RC రెన్యువల్ నుండి ట్యాక్స్‌లు మరియు ఫీజులను సబ్మిట్ చేయడం వరకు, RTO ప్రతి వెహికల్-సంబంధిత ఫంక్షన్‌ను పర్ఫామ్ చేస్తుంది.
భారతదేశంలోని అన్ని RTO ల ద్వారా పర్ఫామ్ చేసే ఫంక్షన్స్ కింద పేర్కొనబడ్డాయి:
- ట్యాక్స్‌ల కలెక్షన్: రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్ భారతదేశ రోడ్లపై తిరిగే వివిధ రకాల వెహికల్స్‌పై విధించే అన్ని రోడ్ ట్యాక్స్‌లను కలెక్ట్ చేస్తుంది. రోడ్ ట్యాక్స్‌ల కలెక్షన్‌తో పాటు, RTO మల్టీ-పర్పస్ వెహికల్స్ నుండి IMV ఫీజులను కూడా కలెక్ట్ చేస్తుంది.
- రోడ్ సేఫ్టీని నిర్ధారించడం: RTO రోడ్ సేఫ్టీ మెజర్స్‌ను కూడా అమలు చేస్తుంది మరియు మోటార్ వెహికల్స్ యాక్ట్, 1988 ద్వారా సెట్ చేయబడిన అన్ని ట్రాఫిక్ రూల్స్‌ను వెహికల్స్ అన్నీ సరిగ్గా ఫాలో అవుతున్నాయా లేదా అని చెక్ చేస్తుంది. ఇది మ్యాండేటరీ థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ కలిగి ఉన్న అన్ని వెహికల్స్ రికార్డ్‌ను కూడా ఉంచుతుంది.
- వెహికల్స్ రిజిస్ట్రేషన్: మోటార్ వెహికల్ రూల్స్ ప్రకారం, భారతదేశంలోని ప్రతి వెహికల్ వారి సంబంధిత రాష్ట్ర RTO ల నుండి పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను పొందడం మ్యాండేటరీ. అందువలన, RTO అన్ని రకాల వెహికల్స్‌కు టెంపరరీ మరియు పర్మినెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను ఇష్యూ చేసే ఫంక్షన్స్‌ను కూడా నిర్వహిస్తుంది. అంతేకాకుండా, కారు RC ఎక్స్‌పైర్ అయ్యే సమయానికి దాన్ని కూడా రెన్యూ చేస్తుంది.
- డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీ: భారతదేశంలో డ్రైవ్ చేయడానికి వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటం కూడా ఒక కంపల్సరీ రిక్వైర్‌మెంట్. అది లేకుండా పట్టుబడితే, మీరు భారీ ఫైన్‌లు పే చేయాల్సి ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్‌ను ఇష్యూ చేసే టాస్క్‌ను రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్ కూడా నిర్వహిస్తుంది.
- వెహికల్స్ ఇన్‌స్పెక్షన్: RC రెన్యువల్ మరియు ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఇష్యూ చేసే సమయాల్లో ఎమిషన్ లెవల్స్, రోడ్‌వర్తినెస్ మొదలైన వాటి కోసం వెహికల్స్‌ను ఇన్‌స్పెక్ట్ చేసే ఫంక్షన్‌ను కూడా RTO నిర్వహిస్తుంది. MV యాక్ట్ ద్వారా నిర్దేశించిన రూల్స్ మరియు స్టాండర్డ్స్‌ను వెహికల్స్ అన్నీ పాటిస్తున్నాయని ఇది నిర్ధారిస్తుంది.
- పొల్యూషన్ టెస్ట్‌లను కండక్ట్ చేయడం: భారతదేశ రోడ్లపై తిరిగే వెహికల్స్ అన్నీ ఫిట్‌గా ఉన్నాయని మరియు నిర్దేశించిన ఎన్విరాన్‌మెంటల్ నార్మ్స్‌ను పాటిస్తున్నాయని నిర్ధారించుకోవడానికి, RTO పొల్యూషన్ టెస్ట్‌లను కండక్ట్ చేస్తుంది మరియు వెహికల్స్‌కు పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్‌ను ఇష్యూ చేస్తుంది.
టెంపరరీ వెహికల్ రిజిస్ట్రేషన్ గురించి
సెంట్రల్ మోటార్ వెహికల్ యాక్ట్‌లోని సెక్షన్ 43 లో పొందుపరిచిన ప్రొవిజన్స్ ప్రకారం, వెహికల్‌ను వేరే రాష్ట్రానికి తీసుకెళ్లాల్సి వస్తే మాత్రమే టెంపరరీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పర్మిట్ చేయబడుతుంది. వెహికల్ సరికొత్తగా ఉన్నప్పుడు మరియు ఇంకా పర్మినెంట్‌గా రిజిస్టర్ కానప్పుడు వెహికల్ కొనుగోలు చేసిన డీలర్ ద్వారా కూడా ఈ నంబర్ అసైన్ చేయబడుతుంది.
సాధారణంగా, టెంపరరీ RC ఒక నెల వ్యవధి వరకు వ్యాలిడ్ అవుతుంది. ఆ వ్యవధిలో మీ సిటీ/రాష్ట్రంలోని RTO తో మీ వెహికల్‌ను పర్మినెంట్‌గా రిజిస్టర్ చేసుకోవడం ఎసెన్షియల్.
పర్మినెంట్ వెహికల్ రిజిస్ట్రేషన్ గురించి
పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ అనేది సంబంధిత రాష్ట్ర RTO ద్వారా ఇష్యూ చేయబడిన పర్మినెంట్ ఐడెంటిఫికేషన్ నంబర్. పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటేనే వెహికల్‌ను భారతదేశంలో నడపడానికి అనుమతించబడుతుంది.
- వెహికల్ డెలివరీ తీసుకున్న 7 రోజులలోపు వెహికల్ ఓనర్ పర్మినెంట్ RC కోసం తప్పనిసరిగా అప్లై చేయాలి.
- అంతేకాకుండా, పర్మినెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ 15 సంవత్సరాల వ్యవధి వరకు వ్యాలిడ్ అవుతుంది, ఆ తర్వాత దాన్ని సంబంధిత RTO రెన్యూ చేయాలి.
భారతదేశంలో RTO ఫారమ్‌ల రకాలు
మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్ వెబ్‌సైట్‌లో మీరు సులభంగా డౌన్‌లోడ్ చేసుకోగలిగే మరియు RTO కి సంబంధించిన ఏదైనా పనికి ఉపయోగించగల అనేక RTO ఫారమ్‌లు ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఫారమ్‌ల రన్‌డౌన్ ఉంది-
| ఫారమ్ నం. | డిస్క్రిప్షన్ |
| ఫారమ్ 3 | లెర్నర్స్ లైసెన్స్ |
| ఫారమ్ 20 | మోటార్ వెహికల్ రిజిస్ట్రేషన్ కోసం అప్లికేషన్ |
| ఫారమ్ 20B | టెంపరరీ రిజిస్ట్రేషన్ వ్యవధిని పొడిగించడం కోసం అప్లికేషన్ |
| ఫారమ్ 21 | సేల్స్ సర్టిఫికేట్ |
| ఫారమ్ 22 | రోడ్-వర్తినెస్ సర్టిఫికేట్ |
| ఫారమ్ 23 B | టెంపరరీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ |
| ఫారమ్ 25 | రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ రెన్యువల్ కోసం అప్లికేషన్ ఫారమ్ |
| ఫారమ్ 26 | డూప్లికేట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇష్యూ కోసం అప్లికేషన్ |
| ఫారమ్ 29 | మోటార్ వెహికల్ ఓనర్‌షిప్ ట్రాన్స్‌ఫర్ నోటీస్ |
| ఫారమ్ 31 | వెహికల్ ఓనర్‌షిప్ ట్రాన్స్‌ఫర్ అప్లికేషన్ |
| ఫారమ్ 32 | పబ్లిక్ ఆక్షన్ విషయంలో ఓనర్‌షిప్ ట్రాన్స్‌ఫర్ కోసం అప్లికేషన్ |
| ఫారమ్ 24 | మోటార్ వెహికల్ రిజిస్ట్రేషన్ |
| ఫారమ్ 38 A | ఇన్‌స్పెక్షన్ రిపోర్ట్ |
| ఫారమ్ 51 | ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ |
| ఫారమ్ 50 | బిల్ ఆఫ్ లాడింగ్ |
| ఫారమ్ 57 | ఫారిన్ ఇన్సూరెన్స్ కోసం సర్టిఫికేట్ |
| ఫారమ్ 54 | యాక్సిడెంట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ |
భారతదేశంలో RTO ఫీజులు మరియు ఛార్జీలు
భారతదేశంలో RTO ఫీజులు మరియు ఛార్జీలను తెలిపే టేబుల్ కింద పేర్కొనబడింది:
| పర్పస్ | ఛార్జ్ చేయబడే ఫీజులు |
| RC ఇష్యూ లేదా రెన్యువల్ | రూ. 50- రూ. 3,000 |
| హైపోథెకేషన్ ఛార్జీలు | రూ. 1500 |
| నంబర్ ప్లేట్ | రూ. 250- రూ. 400 |
| టెంపరరీ రిజిస్ట్రేషన్ | రూ. 1500 నుండి రూ. 2500 |
| ఓనర్‌షిప్ ట్రాన్స్‌ఫర్ | రూ. 300- రూ. 3,000 |
| డూప్లికేట్ RC | రూ. 25 - రూ. 1500 |
వెహికల్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్‌ను ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేయాలి?
- భారతదేశంలో వెహికల్ రిజిస్ట్రేషన్ కోసం మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ & హైవేస్ (MoRTH) గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ‘వాహన్’ పోర్టల్‌ను లాంచ్ చేసింది.
- వెహికల్ రిజిస్ట్రేషన్, వెహికల్ ఓనర్‌షిప్ ట్రాన్స్‌ఫర్, రెన్యువల్ పర్మిట్, ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఇష్యూ చేయడం మొదలైన వాటి కోసం మీరు సైట్‌ను సందర్శించవచ్చు.
- ఈ స్టెప్స్‌ను ఫాలో అవ్వడం ద్వారా మీరు పరివాహన్ పోర్టల్ నుండి ఆన్‌లైన్‌లో RTO సైట్‌లో మీ RTO వెహికల్ ఇన్ఫర్మేషన్/రిజిస్ట్రేషన్ డీటెయిల్స్‌ను సులభంగా చెక్ చేయవచ్చు:
- అఫీషియల్ పరివాహన్ పోర్టల్ వెబ్‌సైట్‌ను సందర్శించండి
- ‘ఇన్ఫర్మేషనల్ సర్వీసెస్’ డ్రాప్‌డౌన్ నుండి, ‘నో యువర్ వెహికల్స్ డీటెయిల్స్’ ఆప్షన్‌ను సెలెక్ట్ చేయండి
- మీ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి లేదా అకౌంట్‌ను క్రియేట్ చేయండి
- OTP మరియు క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయండి
- మీ వెహికల్ యొక్క అన్ని రిజిస్ట్రేషన్ డీటెయిల్స్‌ను పొందడానికి ‘గెట్ డీటెయిల్స్’ ఆప్షన్‌ను సెలెక్ట్ చేయండి.
RTO గురించి తరచుగా అడిగే ప్రశ్న
RTO అనేది రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్ యొక్క షార్ట్ ఫామ్. ఇది ప్రభుత్వం ఓన్ చేసిన ఆర్గనైజేషన్, ఇది ఇండియన్ రోడ్లపై తిరిగే అన్ని వెహికల్స్ యొక్క రికార్డులను నిర్వహించడానికి మరియు భద్రపరచడానికి బాధ్యత వహిస్తుంది.
మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం సెంట్రల్ మరియు రాష్ట్ర ప్రభుత్వ రూల్స్‌తో పాటు ప్రొవిజన్స్‌ను అమలు చేయడం RTO యొక్క ప్రధాన పాత్ర. ప్రతి వెహికల్ సమీప RTO ఆఫీస్‌లో రిజిస్టర్ చేయబడాలి. అంతేకాకుండా, మోటార్ ఇన్సూరెన్స్‌ను ఇన్‌స్పెక్ట్ చేయడం, డ్రైవింగ్ లైసెన్స్‌లు, పొల్యూషన్ సర్టిఫికెట్లు మరియు వాటికి సంబంధించినవి రెన్యూ చేయడం మరియు ఇష్యూ చేయడానికి RTO బాధ్యత వహిస్తుంది.
మోటార్ వెహికల్ యాక్ట్, 1988 లోని సెక్షన్ 39 ప్రకారం, వెహికల్ సంబంధిత రాష్ట్ర RTO లో రిజిస్టర్ అయిన తర్వాత మాత్రమే నడపడానికి అనుమతించబడుతుంది.
అవును, ఇండియన్ గవర్నమెంట్ యొక్క అఫీషియల్ పరివాహన్ పోర్టల్ నుండి దీన్ని ఆన్‌లైన్‌లో చెక్ చేయడం సాధ్యమే.
అవును, ప్రతి రాష్ట్రానికి సులభంగా ఐడెంటిఫై చేయడానికి నిర్దిష్ట RTO కోడ్ ఉంటుంది, ఉదాహరణకు గుజరాత్-GJ, హర్యానా-HR మొదలైనవి. రిజిస్ట్రేషన్ నంబర్ ఈ RTO కోడ్‌ల ప్రకారం మాత్రమే అలాట్ చేయబడుతుంది.
అవును, భారతదేశంలోని ప్రతి కేంద్రపాలిత ప్రాంతానికి సులభంగా ఐడెంటిఫై చేయడానికి నిర్దిష్ట RTO కోడ్ ఉంటుంది, ఉదాహరణకు డామన్ మరియు డయ్యూ కోసం DD, పుదుచ్చేరి కోసం PY మరియు మొదలైనవి.
అవును, వెహికల్ ఓనర్‌షిప్‌ను ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్ చేయడానికి మీరు కింద పేర్కొన్న స్టెప్స్‌ను ఫాలో అవ్వవచ్చు:
- పరివాహన్ సేవ పోర్టల్‌ను ఆన్‌లైన్‌లో సందర్శించండి
- తర్వాత ‘ఆన్‌లైన్ సర్వీసెస్’ డ్రాప్‌డౌన్‌కు వెళ్లి ఓనర్‌షిప్ ట్రాన్స్‌ఫర్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేయండి
- కొత్త ఓనర్ డీటెయిల్స్‌ను సబ్మిట్ చేయండి
- ఇప్పుడు కింది వాటి నుండి పర్పస్‌ను సెలెక్ట్ చేయండి – దొంగతనం/ విక్రయం / వారసత్వం / ఆక్షన్.
- ఓనర్ పేరు, సీరియల్ నంబర్, ఓనర్ కేటగిరీ, తండ్రి/భర్త పేరు, సేల్ డేట్ (ఫారమ్ 29 ప్రకారం) మరియు సేల్ అమౌంట్‌ను ఎంటర్ చేయండి
- ఇది ఫైనాన్సర్ పేరు మీద ఉంటే FRC ని మార్క్ చేయండి
- మీ అడ్రస్ డీటెయిల్స్‌ను (కరెంట్/పర్మినెంట్) సబ్మిట్ చేయండి
Explore More Under Motor Insurance
- Motor Insurance
- Car Insurance
- Bike Insurance
- Third Party Insurance
- Third Party Bike Insurance
- Car Insurance Calculator
- Car Insurance Companies
- Bike Insurance Companies
- Bike Insurance Calculator
- Commercial Vehicle Insurance
- Tractor Insurance
- Truck Insurance
- Check Car Insurance Status
- New Cars Price
#Rs 2094/- per annum is the price for third-party motor insurance for private cars (non-commercial) of not more than 1000cc
*Savings are based on the comparison between the highest and the lowest premium for own damage cover (excluding add-on covers) provided by different insurance companies for the same vehicle with the same IDV and same NCB. Actual time for transaction may vary subject to additional data requirements and operational processes.
+Savings are based on the maximum discount on own damage premium as offered by our insurer partners.
^Lowest Price Guaranteed is based on certifications shared by insurers with us. Policybazaar will facilitate price matching subject to the terms and conditions of select insurers.
##Claim Assurance Program: Pick-up and drop facility available in 1400+ select network garages. On-ground workshop team available in select workshops. Repair warranty on parts at the sole discretion of insurance companies. Dedicated Claims Manager. 24x7 Claim Assistance.