• City & RTO
  • Car Brand
  • Car Model
  • Car Fuel Type
  • Car Variant
  • Registration Year
రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా వాహన వివరాలను తనిఖీ చేయండి
ప్రాసెసింగ్
    Other models
    Other variants
    Select your variant
    View all variants
      Secure
      We don’t spam
      డీటెయిల్స్‌ను చెక్ చేయండి
      Please wait..
      By clicking on “డీటెయిల్స్‌ను చెక్ చేయండి”, you agree to our Privacy Policy & Terms of Use
      Get Updates on WhatsApp
      Select Make
      Select Model
      Fuel Type
      Select variant
      Registration year
      Registration month
      Save & update
      Please wait..
      Search with another car number?

      We have found best plans for you!! Our advisor will get in touch with you soon.

      Please wait ...

      భారతదేశంలో హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్‌లు (హెచ్‌ఎస్‌ఆర్‌పి)

      మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్ (మో.ఆర్.టి.హెచ్.) ఆదేశాల ప్రకారం, ప్రతి మోటార్ వెహికల్‌కు తప్పనిసరిగా హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ (హెచ్‌ఎస్‌ఆర్‌పి) ఉండాలి. అలా చేయని పక్షంలో రూ. 5,000 నుండి రూ. 10,000 వరకు ఫైన్ పడే అవకాశం ఉంది. మీరు హెచ్‌ఎస్‌ఆర్‌పి కి కొత్త అయితే మరియు ఈ సెక్యూరిటీ నంబర్ ప్లేట్ల గురించి, హెచ్‌ఎస్‌ఆర్‌పి కోసం ఎలా అప్లై చేయాలి మరియు హెచ్‌ఎస్‌ఆర్‌పి వల్ల కలిగే బెనిఫిట్స్ గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే, కింద చదవండి.

      తక్కువ చదవండి

      హెచ్‌ఎస్‌ఆర్‌పి నంబర్ ప్లేట్ అంటే ఏమిటి?

      హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్, దీనినే సాధారణంగా హెచ్‌ఎస్‌ఆర్‌పి అని పిలుస్తారు. ఇది వెహికల్ తెఫ్ట్ )ను అరికట్టడానికి పెంచిన సెక్యూరిటీ ఫీచర్‌లతో డిజైన్ చేయబడిన వెహికల్ నంబర్ ప్లేట్. ఈ ప్లేట్‌లు ట్యాంపరింగ్ చేయడానికి లేదా డూప్లికేట్ చేయడానికి కష్టంగా ఉండేలా రూపొందించబడ్డాయి.

      హెచ్‌ఎస్‌ఆర్‌పి అనేది అల్యూమినియం లైసెన్స్ ప్లేట్, ఇది ఎలక్ట్రానిక్‌గా రికార్డ్ చేయబడి మీ వెహికల్‌కు కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఈ నంబర్ ప్లేట్ ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్, వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ మరియు ఒక హోలోగ్రామ్‌ను కలిగి ఉంటుంది. పర్మనెంట్ ఐడెంటిఫికేషన్ నంబర్ అనేది లేజర్ టెక్నాలజీని ఉపయోగించి ఎచ్ (చెక్కబడిన) చేయబడిన 10-డిజిట్ నంబర్. ఈ సెక్యూరిటీ ఫీచర్ వల్ల దొంగలు ప్లేట్‌ను ఫోర్జ్ చేయడం కష్టమవుతుంది.

      హెచ్‌ఎస్‌ఆర్‌పి వల్ల కలిగే బెనిఫిట్స్ ఏమిటి?

      2019 తర్వాత సేల్ అయిన అన్ని వెహికల్స్‌కు హెచ్‌ఎస్‌ఆర్‌పి నంబర్ ప్లేట్ ఇన్‌స్టాల్ చేయబడి ఉంటుంది. అయితే, 2019 కంటే పాత వెహికల్స్ ఏవైనా ఉంటే, ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో అప్లై చేయడం ద్వారా ఈ ప్లేట్‌ను ఫిక్స్ చేయించుకోవాలి. హెచ్‌ఎస్‌ఆర్‌పి యొక్క బెనిఫిట్స్:

      1. ఇంప్రూవ్డ్ సేఫ్టీ: లేజర్-ఎచ్‌డ్ కోడ్స్, హోలోగ్రామ్స్ మరియు యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్స్ వంటి సేఫ్టీ ఫీచర్‌లు వెహికల్ సేఫ్టీని మెరుగుపరుస్తాయి.
      2. దొంగతనాలను అరికట్టడం: హెచ్‌ఎస్‌ఆర్‌పితో నంబర్ ప్లేట్లను ట్యాంపరింగ్ చేయడం కూడా తగ్గుతుంది. సేఫ్టీ ఫీచర్‌ల కారణంగా, దొంగలు ఈ నంబర్ ప్లేట్లను మోడిఫై చేయలేరు, తద్వారా దొంగతనాలకు సంబంధించిన ఇన్సిడెంట్స్ తగ్గుతాయి.
      3. త్వరిత వెరిఫికేషన్: ట్రాఫిక్ పోలీసులు వెహికల్ వివరాలను చెక్ చేయాలనుకుంటే హెచ్‌ఎస్‌ఆర్‌పి నంబర్ ప్లేట్‌ను త్వరగా వెరిఫై చేయవచ్చు.
      4. యూనిఫార్మిటీ: హెచ్‌ఎస్‌ఆర్‌పిలు నేషనల్ స్టాండర్డ్ మరియు సిమిలర్ డిజైన్‌ను ఫాలో అవుతాయి కాబట్టి, అన్ని స్టేట్స్ లో యూనిఫార్మిటీ మెయింటైన్ చేయబడుతుంది. దీని వల్ల రాష్ట్రం లోపల మరియు వెలుపల వెహికల్స్‌ను ఐడెంటిఫై చేయడం మరియు ట్రాక్ చేయడం ఈజీ అవుతుంది.

      తక్కువ చదవండి

      హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ కోసం ఎలా అప్లై చేయాలి?

      పాత వెహికల్స్‌కు హెచ్‌ఎస్‌ఆర్‌పి నంబర్ ప్లేట్ కోసం అప్లై చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి:

      1. స్టెప్ 1: హెచ్‌ఎస్‌ఆర్‌పి రిజిస్ట్రేషన్ కోసం, మీ బ్రౌజర్‌లో బుక్ మై హెచ్‌ఎస్‌ఆర్‌పి వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి (https://bookmyhsrp.com/).
      2. స్టెప్ 2: హోమ్‌పేజీ నుండి, "హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ విత్ కలర్ స్టిక్కర్" ఆప్షన్‌ను సెలెక్ట్ చేయండి.
      3. స్టెప్ 3: నెక్స్ట్ పేజీలో, వెహికల్ రిజిస్ట్రేషన్ స్టేట్‌ను సెలెక్ట్ చేయండి.
      4. స్టెప్ 4: వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్, ఛాసిస్ నంబర్, ఇంజిన్ నంబర్ ఎంటర్ చేయండి.
      5. స్టెప్ 5: రిక్వైర్డ్ "క్యాప్చా" ఇన్‌పుట్ చేసి ప్రొసీడ్ అవ్వండి.
      6. స్టెప్ 6: నెక్స్ట్ పేజీలో, ఫిట్‌మెంట్ లొకేషన్ మరియు అపాయింట్‌మెంట్ స్లాట్‌ను సెలెక్ట్ చేయండి.
      7. స్టెప్ 7: మీ వివరాలను వెరిఫై చేసి, అమౌంట్ పే చేసి, రిసీట్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
      8. స్టెప్ 8: అపాయింటెడ్ డేట్ న ఫిట్‌మెంట్ లొకేషన్‌ను విజిట్ చేసి, మీ నంబర్ ప్లేట్‌ను ఫిక్స్ చేయించుకోండి.

      తక్కువ చదవండి

      హెచ్‌ఎస్‌ఆర్‌పి స్టేటస్‌ను ఎలా చెక్ చేయాలి?

      మీరు ఇప్పటికే హెచ్‌ఎస్‌ఆర్‌పి నంబర్ ప్లేట్ కోసం అప్లై చేసి ఉంటే మరియు మీ అప్లికేషన్ స్టేటస్‌ను చెక్ చేయాలనుకుంటే, అది ఎలా చేయాలో ఇక్కడ ఉంది:

      1. స్టెప్ 1: బుక్ మై హెచ్‌ఎస్‌ఆర్‌పి వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి.
      2. స్టెప్ 2: హోమ్‌పేజీ నుండి, "ట్రాక్ యువర్ ఆర్డర్" ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
      3. స్టెప్ 3: నెక్స్ట్ పేజీలో, మీ ఆర్డర్ నంబర్ మరియు వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేయండి.
      4. స్టెప్ 4: క్యాప్చా కోడ్‌ను ఇన్‌పుట్ చేయండి.
      5. స్టెప్ 5: "సెర్చ్" బటన్‌పై క్లిక్ చేయండి.
      6. స్టెప్ 6: మీ హెచ్‌ఎస్‌ఆర్‌పి స్టేటస్ డిస్‌ప్లే చేయబడుతుంది.

      తక్కువ చదవండి

      హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ ఛార్జీలు

      హెచ్‌ఎస్‌ఆర్‌పి నంబర్ ప్లేట్ల కాస్ట్ RTO నుండి RTO కి మారుతూ ఉంటుంది. ఈ కాస్ట్ లో లైసెన్స్ ప్లేట్ ప్రైస్, ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు మరియు పర్టిక్యులర్ స్టేట్ RTO విధించే ఇతర ఫీజులు ఇంక్లూడ్ అయి ఉంటాయి. మీ స్టేట్‌లో హెచ్‌ఎస్‌ఆర్‌పి ఫీజులను తెలుసుకోవడానికి, మీరు నియరెస్ట్ RTO ని లేదా అఫీషియల్ స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ వెబ్‌సైట్‌ను విజిట్ చేయవచ్చు.

      యావరేజ్ గా, డిఫరెంట్ వెహికల్స్‌కు హెచ్‌ఎస్‌ఆర్‌పి కాస్ట్ ఈ క్రింది విధంగా ఉంటుంది:

      వెహికల్ టైప్ హెచ్‌ఎస్‌ఆర్‌పి కాస్ట్
      బైక్స్ రూ. 400 + రూ. 100 (కలర్-కోడెడ్ స్టిక్కర్ కోసం)
      కార్‌లు రూ. 1,100 + రూ. 100 (కలర్-కోడెడ్ స్టిక్కర్ కోసం)

      హెచ్‌ఎస్‌ఆర్‌పి వర్సెస్ నార్మల్ నంబర్ ప్లేట్: కీ డిఫరెన్సెస్

      కింద ఉన్న టేబుల్ హెచ్‌ఎస్‌ఆర్‌పి నంబర్ ప్లేట్ మరియు నార్మల్ నంబర్ ప్లేట్ మధ్య ఉన్న మేజర్ డిఫరెన్సెస్‌ను తెలియజేస్తుంది. చూడండి:

      కేటగిరీలు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ నార్మల్ నంబర్ ప్లేట్
      సెక్యూరిటీ ఫీచర్‌లు హోలోగ్రామ్, లేజర్ ఎచ్‌డ్ కోడ్ మరియు యుఐఎన్ వంటి ఫీచర్‌లు దాదాపు అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ ఫీచర్‌లు ఏవీ లేవు
      అథెంటికేషన్ క్విక్ వెరిఫికేషన్ పాజిబుల్ అవుతుంది క్విక్ వెరిఫికేషన్ కోసం ఫీచర్‌లు లేవు
      కలర్ కోడెడ్ స్టిక్కర్ అవైలబుల్ గా ఉంటుంది నాట్ అవైలబుల్
      మాండేటరీ ప్రతి వెహికల్‌కు కంపల్సరీ లీగల్‌గా అక్సెప్టబుల్ కానీ సెక్యూర్ కాదు
      అశోక చక్ర అవైలబుల్ గా ఉంటుంది నాట్ అవైలబుల్

      తరచుగా అడిగే ప్రశ్నలు

      అవును, మో.ఆర్.టి.హెచ్. ప్రకారం, వెహికల్ ఓనర్‌లు తమ వెహికల్‌లో హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ రిజిస్టర్ చేయించుకోవడం మాండేటరీ.

      మీ వెహికల్‌కు హెచ్‌ఎస్‌ఆర్‌పి లేకపోతే హెవీ ఫైన్స్ పడే అవకాశం ఉంది. ఈ ఫైన్ రూ. 5,000 నుండి రూ. 10,000 మధ్య ఉండవచ్చు.

      హెచ్‌ఎస్‌ఆర్‌పి అంటే హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్, ఇది హై-ఎండ్ సెక్యూరిటీ ఫీచర్‌లతో కూడిన ట్యాంపర్-ప్రూఫ్ నంబర్ ప్లేట్.

      అవును, రిక్వైర్డ్ డాక్యుమెంట్‌లు మరియు ఫీజుతో మీ నియరెస్ట్ RTO ని విజిట్ చేయడం ద్వారా మీరు హెచ్‌ఎస్‌ఆర్‌పి నంబర్ ప్లేట్‌ను ఆఫ్‌లైన్‌లో బుక్ చేయవచ్చు.

      Disclaimer: The list mentioned is according to the alphabetical order of the insurance companies. Policybazaar does not endorse, rate or recommend any particular insurer or insurance product offered by any insurer. This list of plans listed here comprise of insurance products offered by all the insurance partners of Policybazaar. For complete list of insurers in India refer to the Insurance Regulatory and Development Authority of India website www.irdai.gov.in
      Disclaimer: The list mentioned is according to the alphabetical order of the insurance companies. Policybazaar does not endorse, rate or recommend any particular insurer or insurance product offered by any insurer. This list of plans listed here comprise of insurance products offered by all the insurance partners of Policybazaar. For complete list of insurers in India refer to the Insurance Regulatory and Development Authority of India website www.irdai.gov.in

      *Savings are based on the comparison between the highest and the lowest premium for own damage cover (excluding add-on covers) provided by different insurance companies for the same vehicle with the same IDV and same NCB. Actual time for transaction may vary subject to additional data requirements and operational processes.

      Close
      Download the Policybazaar app
      to manage all your insurance needs.
      INSTALL
      Claude
      top